NLG: చండూరులోని ఇటికూడ గ్రామం బోరు వాహనాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. గ్రామంలో 40 బోరు వాహనాలు ఉన్నాయ్, వీటితో 300 మందికిపైగా స్థానికులు జీవనాధారంగా బోర్లు తవ్వడం, వాహనాలు నడపడం చేస్తున్నారు. 1980లో నల్ల నర్సింహ బోరు వాహనాలపై కార్మికుడిగా చేరి, ప్రస్తుతం తన స్వంతంగా 6 వాహనాలను నడుపుతున్నారు. 2010లో దక్షిణాఫ్రికాకు 4 పంపించాడు.