KMR: జిల్లాలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని షెడ్యూల్ ఖరారు చేసి, ఇంటికీ వెళ్లి బొట్టు పెట్టి సారె అందించడం జరుగుతుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం తెలిపారు. బిక్నూర్లో చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చీరల పంపిణీ పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు.