SRPT: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నీ విమర్శించే హక్కు CPM నాయకులకు లేదని బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ యాదవ్ విమర్శించారు. ఆదివారం మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా పేద వర్గాల కోసం ఆర్ కృష్ణయ్య పోరాడుతున్నారని ఆయన అన్నారు.