JGL: జిల్లా ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా రేపటి సోమవారం నుండి కొనసాగించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Tags :