NTR: రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి, ప్రజల ప్రాణాలు కాపాడాలని నకిలీ మద్యం దందాపై సీబీఐతో దర్యాప్తు జరిగేలా చూడాలని కోరుతూ మాజీ శాసనసభ డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో నిరసన మరియు ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేయనున్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్య లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.