దీపావళి కానుకగా పలు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ ఈనెల 17న విడుదల కాబోతున్నాయి. ప్రియదర్శి ‘మిత్రమండలి’ ఈ నెల 16న, కిరణ్ అబ్బవరం ‘K-RAMP’ ఈ నెల 18న థియేటర్లలో సందడి చేయనున్నాయి.