ఉమెన్స్ వరల్డ్ కప్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో భారత్ తలపడుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆసీస్ టీమ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ ముందుగా బ్యాటింగ్కు దిగనుంది. ఈ టోర్నీ పాయింట్స్ టేబుల్లో ఆస్ట్రేలియా(5 పాయింట్లు) 2వ స్థానంలో ఉండగా.. భారత్(4 పాయింట్లు) 3వ ప్లేస్లో ఉంది.