BDK: టేకులపల్లిలో కొమరం భీం 85 వర్ధంతి ఆదివారం తుడుం దెబ్బ మండల అధ్యక్షులు జోగ ప్రసాదు ఆధ్వర్యంలో నిర్వహించారు. తుడుం దెబ్బ జాతీయ కో కన్వీనర్ రాష్ట్ర జేఏసీ వైస్ ఛైర్మన్ సత్యనారాయణ జెండా ఎగురవేశారు. నాడు కొమరం భీమ్ నిజాం నిరంకుశ పాలనను సవాల్ చేసిన గోండు వీరుడు కొమరం భీ ఆజన్మహక్కు ఆయన జల్, జంగిల్, జమీన్ తమకు కావాలంటూ పోరాడారని అన్నారు.