KRNL: ప్రతి వైసీపీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి తెలిపారు. ఆదివారం మంత్రాలయం మండలం సుగురులో ఎద్దు గాయపరిచిన ఘటనలోకార్యకర్త నాగప్ప కుమారుడు బీరప్ప అనే బాలుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ప్రదీప్ రెడ్డి నాగప్ప కుటుంబాన్ని ఓదార్చి, ధైర్యం చెప్పారు.