WGL: పిల్లలు పోలియో బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేసుకునేలా చూడాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్, కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.0-5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభించారు.