NTR: మాస్టర్స్ ఆక్వాటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో.జరిగిన 8వ స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలలో పతకాలు సాధించిన జగ్గయ్యపేటకు చెందిన19 మంది స్విమర్స్ను ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. జగ్గయ్యపేట యువత రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రతిభ కనబరచడం గర్వకారణం అని తెలిపారు.