PDPL: రామగుండం RG-3 ఏరియా OCP-2లో పనిచేస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఐఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకన్న సేఫ్టీ పరికరాలు అందజేశారు. ప్రతి కార్మికుడు రక్షణ నిబంధనలను పాటించాలన్నారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో తప్పనిసరిగా సేఫ్టీ పరికరాలు ఉపయోగించాలని భద్రతా ప్రమాణాలను పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు.