VZM : భారతీయ వాయుసేన 93వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం కనపాక యూత్ హాస్టల్ నందు స్వచ్ఛంద రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా సైనిక సంక్షేమ అధికారి కెవిఎస్. ప్రసాద్ రావు మాట్లాడుతూ.. 193వ సారి రక్త దానం చేసిన బొడ్డేపల్లి రామకృష్ణరావును అభినందించారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.