MNCL: మంచిర్యాల జిల్లాలోని మోడల్ స్కూల్, కేజీబీవీ, గురుకులాల హాస్టళ్లకు నిధులు విడుదల చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక మార్క్స్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బిల్లులు పెండింగ్లో ఉండడంతో కాంట్రాక్టర్లు సరుకులు పంపించక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.