MHBD: బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 42శాతం రిజర్వేషన్ల హామీ అమలు చేయకుంటే మరో బీసీ ఉద్యమం తప్పదని TRP పాలకుర్తి నియోజకవర్గ నాయకుడు వరిపెల్లి ప్రభాకర్ అన్నారు. శనివారం అయన మాట్లాడుతూ.. బీసీలకు చట్టబద్ధత లేకుండా రిజర్వేషన్లు అమలు చేశామని చెప్పి ఇప్పటికి అమలు చేయకపోవడంతో బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేసున్నాయి.