ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 248 పరుగులకు ఆలౌటైంది. అథనేజ్ 41, హోప్ 36 టాప్ స్కోరర్లు. కుల్దీప్ 5, జడేజా 3 వికెట్లు తీశారు. సిరాజ్, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌ను భారత్ 518/5 పరుగులకు డిక్లేర్డ్ చేయగా 270 పరుగుల ఆధిక్యం సంపాదించింది.