తన తండ్రి, హీరో షారుఖ్ ఖాన్‌కు నిర్మాణం పట్ల చాలా పరిజ్ఞానం ఉందని ఆర్యన్ ఖాన్ చెప్పారు. VFX, లైటింగ్, కెమెరా పనితీరు ఇలా అనేక విషయాల్లో ఆయన లోతుగా అధ్యయనం చేస్తారన్నారు. తాను చిన్నప్పుడు షూటింగ్ సెట్స్‌కి వెళ్లినప్పుడు నాన్న ఎన్నో టెక్నీకల్ విషయాలు చూపించేవారని, అలా తనకు ఫిల్మ్ మేకింగ్‌పై ఆసక్తి పెరిగినట్లు పేర్కొన్నారు.