NLG: కనగల్ మండలంలోని దర్వేశిపురం వద్ద గల రేణుకా ఎల్లమ్మ ఆలయ హుండీని నేడు ఉదయం 10 గంటల నుంచి లెక్కించనున్నట్లు ఆలయ ఈఓ అంబటి నాగిరెడ్డి మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి సిబ్బంది సకాలంలో హాజరుకావాలని కోరారు. లెక్కింపునకు అందరు సహకరించాలని కోరారు.