BDK: ప్రపంచ దేశాల యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఇప్పుడు ఏకంగా భద్రాద్రి జిల్లాకు తాకింది. మణుగూరు గిరిజన ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద ఇవాళ గ్యాస్ కోసం గంటల కొద్ది క్యూ లైన్లో ఉన్న వినియోగదారులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాణిజ్యపరంగా గృహ ఉపయోగాలకు వాడే గ్యాస్ ఉపయోగించడం వల్ల తమకు ఇబ్బంది ఉందని అన్నారు.