KMM: నగరంలోని TNGOS భవన్లో మేధార్ష్ క్యారమ్స్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యాన నవంబర్ 1, 2న నగర స్థాయి క్యారమ్స్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఉదయ్, సంజయ్ ఓప్రకటనలో తెలిపారు. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పురుషులకు మాత్రమే నిర్వహించనుండగా.. ఆసక్తి కల్గిన క్రీడాకారులు తమ ఎంట్రీలను ఈనెల 28లోగా అందజేయాలన్నారు. వివరాలకు 8125979975 సంప్రదించాలన్నారు.