VSP: నాగులచవితి పర్వదినం సందర్భంగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, భార్య పద్మజతో కలిసి నాగేంద్రునికి ప్రత్యేక పూజలు చేశారు. పుట్టలో పాలు పోసి, నైవేద్యాలు సమర్పించారు. పూర్వీకుల ఆచారాలను అనుసరించడం అందరి బాధ్యతగా పేర్కొంటూ, ప్రజలందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.