NRML: లక్ష్మణచందా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులు, సిబ్బందిని శాలువాలతో సత్కరించారు. పాఠశాల HM మాట్లాడుతూ.. మహిళల గొప్పతనాన్ని వివరించారు. మహిళలు ప్రస్తుత సమాజంలో కీలక భూమిక పోషిస్తున్నారని తెలిపారు.