WGL: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, యుద్ధ భయాల నేపథ్యంలో వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే అదనుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో హోల్‌సేల్ వ్యాపారులు సిండికేట్‌గా మారి భారీగా దిగుమతులు చేసుకుని కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే ప్లాన్‌పై ప్రచారం జరుగుతోంది. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.