NRML: ఖానాపూర్ మున్సిపల్ నూతన ఛైర్పర్సన్ అంకం మౌనిక జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ను శుక్రవారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లతో కలిసి పూలమొక్క అందజేసి శాలువాతో సన్మానించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సమర్థంగా పనిచేయాలని కలెక్టర్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌కు సూచించారు.