SDPT: మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని బెజ్జంకి మండల బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ శ్రేణులను హెచ్చరించారు. మంగళవారం మాజీ ఎంపీపీ లింగాల లక్ష్మణ్ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి తదితరులు మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులకు రసమయిని విమర్శించే స్థాయి లేదని అన్నారు.