MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఇసుక అక్రమ రవాణా యదేచ్చగా కొనసాగుతుంది. అక్రమంగా ఇసుక ట్రాక్టర్లలో రవాణా చేస్తూ అమ్మకం చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆదివారం ఉదయం ట్రాక్టర్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. ప్రభాకర్ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు