MNCL: బెల్లంపల్లి పట్టణంలో బీసీల హక్కుల కోసం BC నేతలు శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. “మేమెంతో మాకు అంతే” అనే నినాదంతో జరిగిన సమావేశంలో, బీసీలకు న్యాయబద్ధమైన హక్కులు ఇవ్వాలంటూ BC నాయకురాలు సువర్ణ గళమెత్తారు. వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ను ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు.