KMM: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజల కళను సహకారం చేసిన తల్లి సోనియా గాంధీ అని మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురంశెట్టి కిషోర్ అన్నారు. ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.