NGKL: నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను మరింత వేగవంతంగా చేపట్టాలని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో చేపట్టిన రోడ్ల పురోగతిపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా పనులు నిలిచిపోతే వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని సూచించారు.