NZB: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఇంటిగ్రేటెడ్ పీజీ అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మసిటికల్ కెమిస్ట్రీ విద్యనభ్యసిస్తున్న 7, 9 సెమిస్టర్ విద్యార్థులు పరీక్షా ఫీజులు చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. 7, 9 సెమిస్టర్ల రెగ్యులర్ థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు నవంబర్లో ఉంటాయన్నారు. ఈ నెల 23లోపు ఫీజు చెల్లించాలని చెప్పారు.