AP: నవంబర్ నుంచి విద్యుత్‌పై ప్రతి యూనిట్‌కి 13 పైసలు తగ్గిస్తున్నట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రజల్లో సరిగా ప్రచారం చేయలేదంటూ విద్యుత్ శాఖ, అధికారులపై CM చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. మంత్రులు మీడియాకు అందుబాటులో ఉంటూ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజలకు వివరిస్తూ ఉండాలని సూచించారు.