MDK: హవేలీ ఘన్పూర్ మండలం కేంద్రంలోనిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం పరిశీలించారు. ATC సెంటర్ మొత్తం కలియ తిరిగి సౌకర్యాలను, జరుగుతున్న వివిధ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ATCలో శిక్షణతో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని కలెక్టర్ తెలిపారు.