MBNR: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కీలకపాత్ర వహించాలని ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.ప్రవీణ్ అన్నారు. పాలమూరు యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ యూనిట్-1, 5, 8 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏడు రోజుల ప్రత్యేక శిబిరం శుక్రవారం 3వ రోజుకు చేరింది. విద్యార్థి దశలో నేర్చుకున్న అంశాలను ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంక్షేమ పథకాల అమలు చేయాలన్నారు.