MNCL: టామ్ కామ్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన అర్హత, నైపుణ్యం గల కార్మికులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. హోటల్ మేనేజ్మెంట్లో డిప్లమా/ డిగ్రీ అర్హత కలిగిన వారు ప్రభుత్వ ధ్రువీకరణ పొందిన అభ్యర్థులు అర్హులన్నారు. అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలన్నారు.