AP: నెల్లూరు జిల్లా పర్యటనలో CM చంద్రబాబు పలు కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. వెంకటాచలం(M) ఈదగాలి గ్రామంలో P4 విధానంలో నిర్మించిన నందగోకులం లైఫ్ స్కూల్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్ పరిశీలించి, కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. అలాగే విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్‌కు ప్రారంభించారు.