NRML: అండర్ 17 బాల, బాలికల రాష్ట్రస్థాయి SGF పోటీలకు నిర్మల్ జిల్లా నుంచి ఏడుగురు ఎంపికైనట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. నికిత (భైంసా), కీర్తన (నిర్మల్), అభినయ (నర్సాపూర్), శ్రావణి (ఖానాపూర్), పల్లవి ( బాసర), కవిత (జామ్ ), సంజనా (నిర్మల్), పాల్గొంటున్నారని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సెక్రెటరీ చందుల స్వామి తెలిపారు.