GDWL: NITI ఫర్ స్టేట్స్’ డేటా ఆధారిత యూజ్ కేస్ పోటీ 2024-25లో గద్వాల కలెక్టర్ సంతోష్ విద్యా రంగంలో 2వ స్థానంలో అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయం తెలుసుకున్న డీఈవో విజయలక్ష్మి, ఏసీఈ శ్రీనివాసులు శుక్రవారం కలెక్టరేట్లో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అవార్డుతో పాటు ప్రభుత్వం నుంచి రూ. లక్ష నగదు బహుమతి లభించిందని కలెక్టర్ తెలిపారు.