KDP: బ్రహ్మంగారి మఠం మండలంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కందిమల్లాయపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీల్లో మల్లెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి సీనియర్స్ విభాగంలో కబడ్డీ , వాలీబాల్ పోటీల్లో పాల్గొని బెస్ట్ ఇన్ ఛాంపియన్ ట్రోఫీ అందుకున్నారు.