NZB: సిరికొండ మండలం గడ్కోల్లో పీఏసీఎస్ హోన్నాజీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంస్థ ఛైర్మన్ ప్రారంభించారు. ప్రభుత్వ సహకార సంఘాల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు.