MHBD: 6 గ్యారంటీలు, 420 హామీలు ఇస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని MHBD మాజీ MLA బానోతు శంకర్ నాయక్ అన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన BRS పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బాకీ కార్డులను విడుదల చేశారు. హామీలు అమలు చేసేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.