ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన కవ్వాల్ అభయారణ్యం వన్యప్రాణులకు, పక్షులకు ఆవాసంగా గుర్తింపు పొందుతుంది. కవ్వాల్ అభయారణ్యానికి జన్నారం ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడ బైసన్ కుంట, గని శెట్టి కుంట ప్రజల ప్రకృతి రమణీయ ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాద్ కరీంనగర్ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తారు.