జనగాం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా KVPS జిల్లా కార్యదర్శి శేఖర్ మాట్లాడుతూ.. ఈ నెల 12న మొయినాబాద్ షాద్నగర్ ప్రాంతాల్లో పోలీసులు నిర్లక్ష్యం కారణంగా అగ్రవర్ణాల దాడిలో మృతి ఎర్ర రాజశేఖర్ వృత్తికి కారకులైన వారిపై కేసు నమోలన్నారు. వారిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.