NGKL: చారకొండ మండలం మర్రిపల్లి గ్రామ పంచాయతీ 1వ వార్డు మెంబర్ అంగోత్ రతన్ నాయక్ వ్యక్తిగత కారణాల వల్ల బుధవారం రాజీనామా చేశారు. మండల ప్రజాపరిషత్ అధికారి శంకర్ నాయక్ ఆయన రాజీనామా లేఖను అందజేశారు. ఈ నిర్ణయం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
Tags :