VSP: యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. జనవరి 26న యువజన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల పరిశీలకుడు దేన్నీస్ థామస్ బుధవారం తెలిపారు. 7 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, 18–35 ఏళ్ల యువత సభ్యత్వం తీసుకోవాలని ప్రియాంక దండి పిలుపునిచ్చారు.