MHBD: డిసెంబర్ 31, జనవరి 1 వేడుకల సందర్భంగా శాంతిభద్రతలకు ప్రజలు సహకరించాలని సీఐ గూడూరు జిడి సూర్యప్రకాశ్ కోరారు. ఇవాళ CI మీడియాతో మాట్లాడారు. డీజేలకు అనుమతి లేదు, మద్యం తాగి వాహనాలు నడపరాదు, రేసింగ్, క్రాకర్స్, కేక్ కటింగ్ నిషేధమని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.