ATP: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా 2025లో కూటమి ప్రభుత్వం పాలన సాగిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు తెలిపారు. అనంతపురం పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది 65 పథకాలను అమలు చేశామని, గత ప్రభుత్వ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని చంద్రబాబు మళ్లీ గాడిలో పెట్టారని కొనియాడారు.