MBNR: జడ్చర్ల బాదేపల్లిలోని ఆగ్రో రైతు సేవ కేంద్రం-2ను జిల్లా నోడల్ అధికారి బాలు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి బి.వెంకటేష్ బుధవారం పరిశీలించారు. రైతుల నుండి యూరియా కొనుగోలు, బుకింగ్ విధానాన్ని సమీక్షించి, అవసరానికి మించి యూరియాను వాడకూడదని, అవసరానికి తగినంత మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.