AP: ప్రజలందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 2026లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు.