JGL: అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలు, భవిత సెంటర్లు, పాఠశాలల్లో కిచెన్ షెడ్, శౌచాలయాలు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో పంచాయతీ ఇంజనీరింగ్, ఎంపీడీవోలు హాజరై పనుల వేగం, నాణ్యతపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ రాజగౌడ్, డీఆర్డీవో రఘువరన్ పాల్గొన్నారు.
Tags :