KMM: ఉపాధ్యాయ ఉద్యమానికి విశిష్టమైన సేవలు అందించిన అమరజీవి కామ్రేడ్స్ నారాయణ ఆశయాలను కొనసాగిస్తామని TSUTF జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలి అన్నారు. శుక్రవారం మధిర TSUTF ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన మండల ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన స్ఫూర్తిగా విద్యరంగ అభివృద్ధి కోసం ఉపాధ్యాయ ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు.